మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

 

Sri Tara Pratyangira Kavacham – శ్రీ తారా ప్రత్యంగిరా కవచం


తారాయాః స్తంభినీ దేవీ మోహినీ క్షోభిణీ తథా |
జృంభిణీ భ్రామిణీ రౌద్రీ సంహారిణ్యపి తారిణీ || 1 ||

శక్తయోరష్టౌ క్రమాదేతా శత్రుపక్షే నియోజితాః |
ధారితా సాధకేంద్రేణ సర్వశత్రునివారిణీ || 2 ||

ఓం స్తంభినీ స్త్రీం స్త్రీం మమ శత్రూన్ స్తంభయ స్తంభయ || 3 ||
ఓం మోహినీ స్త్రీం స్త్రీం మమ శత్రూన్ మోహయ మోహయ || 4 ||
ఓం క్షోభిణీ స్త్రీం స్త్రీం మమ శత్రూన్ క్షోభయ క్షోభయ || 5 ||
ఓం జృంభిణీ స్త్రీం స్త్రీం మమ శత్రూన్ జృంభయ జృంభయ || 6 ||
ఓం భ్రామిణీ స్త్రీం స్త్రీం మమ శత్రూన్ భ్రామయ భ్రామయ || 7 ||
ఓం రౌద్రీ స్త్రీం స్త్రీం మమ శత్రూన్ సంతాపయ సంతాపయ || 8 ||
ఓం సంహారిణీ స్త్రీం స్త్రీం మమ శత్రూన్ సంహారయ సంహారయ || 9 ||
ఓం తారిణీ స్త్రీం స్త్రీం సర్వాపద్భ్యః సర్వభూతేభ్యః సర్వత్ర మాం రక్ష రక్ష స్వాహా || 10 ||

ఫలశ్రుతిః –
య ఇమాం ధారయేద్విద్యాం త్రిసంధ్యం వాఽపి యః పఠేత్ |
స దుఃఖం దూరతస్త్యక్త్వా హన్యాచ్ఛత్రూన్ న సంశయః || 11 ||

రణే రాజకులే దుర్గే మహాభయే విపత్తిషు |
విద్యా ప్రత్యంగిరా హ్యేషా సర్వతో రక్షయేన్నరమ్ || 12 ||

అనయా విద్యయా రక్షాం కృత్వా యస్తు పఠేత్ సుధీ |
మంత్రాక్షరమపి ధ్యాయన్ చింతయేన్నీలసరస్వతీమ్ || 13 ||

అచిరేనైవ తస్యాసన్ కరస్థా సర్వసిద్ధయః |
ఓం హ్రీం ఉగ్రతారాయై నీలసరస్వత్యై నమః || 14 ||

ఇదం కవచం ధీయానో నిత్యం (యో) ధారయేన్నరః |
న క్వాపి భయమాప్నోతి సర్వత్ర జయమాప్నుయాత్ || 15 ||

ఇతి శ్రీరుద్రయామలే శ్రీమదుగ్రతరా ప్రత్యంగిరా కవచమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.